సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా పోలీసులకు, కుటుంబ సభ్యులకు అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. భవిష్యత్తు ఉన్న పిల్లలను ఆత్మహత్యకు ఒప్పించిన గంటల వ్యవధిలో జరిగిన ఘటన ఏంటనేది అందరిలోనూ ఆందోళన రేపుతోంది. ఈ కేసులో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.