ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఫోన్లకు బానిసలై ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తండ్రి ఫోన్లు లాక్కోవడం, సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొరియన్ డ్రామాలు, గేమ్స్‌పై వారికున్న పిచ్చి, పెళ్లి భయంతో రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపింది. తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ వ్యసనాన్ని డీల్ చేయడంలో జాగ్రత్త వహించాలని సూచన.