Tollywood: క్యూట్‏గా కనిపిస్తున్న ఈ అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టంగలరా ?..

పైన ఫోటోను చూశారు కదా.. ఆ వెన్నెలమ్మ భువిపైకి వస్తే ఇంతందంగా ఉంటుందా ?.. అనేట్టుగా కనిపిస్తుంది. ఆ అమ్మాయికి తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువే. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కానీ అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరాలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులకు గురయ్యింది. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది. గుర్తుపట్టారా ?.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న ఆ అందాల సుందరి ఎవరంటే

Tollywood: క్యూట్‏గా కనిపిస్తున్న ఈ అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టంగలరా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2023 | 12:25 PM

గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే , అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలయ్యాయి. ఇక తమ ఫేవరేట్ నటీనటుల చిన్నప్పటి విషయాలను తెలుసుకోవడానికి.. అప్పట్లో ఎలా ఉండేవారో చూసేందుకు నెటిజన్స్ సైతం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ వెన్నెలమ్మ భువిపైకి వస్తే ఇంతందంగా ఉంటుందా ?.. అనేట్టుగా కనిపిస్తుంది. ఆ అమ్మాయికి తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువే. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కానీ అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరాలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులకు గురయ్యింది. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది. గుర్తుపట్టారా ?.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న ఆ అందాల సుందరి ఎవరంటే హీరోయిన్ భావన.

భావ అసలు పేరు కార్తీక మీనన్. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును భావనగా మార్చుకుంది. ఆ తర్వాత కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. అలాగే ఫాలోయింగ్ సైతం పెరిగిపోయింది. ఆ తర్వాత తెలుగులో ఒంటరి, హీరో సినిమాల్లో నటించి అలరించింది. దశాబ్దం పాటు కొనసాగిన ఆమె సినీ కెరీర్ లో దాదాపు 70 సినిమాల్లో నటించి అలరించింది.

అయితే వరుస అవకాశాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఓ సినిమా షూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురైంది భావన. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. దాదాపు ఐదు సంతవ్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది భావన. తన పై జరిగిన కిడ్నాప్ దాడి గురించి గతేడాది తొలిసారి రియాక్ట్ అయ్యింది భావన. కన్నడ మూవీ ప్రొడ్యూసర్ నవీన్ ను భావన 2018లో వివాహం చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్