Kantara 2 Movie: కాంతార 2 సినిమాలో నటించాలనుకుంటున్నారా ?.. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..
విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ప్రీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. కాంతారా 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల విడుదలైన కాంతార 2 టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా కాంతార. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ప్రీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. కాంతారా 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల విడుదలైన కాంతార 2 టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.
పస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమాకు అడిషన్స్ నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆసక్తి ఉన్నవారికి లక్కీ ఛాన్స్ ఇచ్చారు. కాంతార ప్రీక్వెల్ సినిమాకు దాదాపు 30 నుంచి 60 ఏళ్లు మగవారు.. 18 నుంచి 60 ఏళ్లు ఉన్న ఆడవారు కావాలని.. ఆసక్తి ఉన్నారు. https://www.kantara.film అనే సైట్ లోకి వెళ్లి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో చేసే రీల్స్, టిక్ టాక్ వీడియోస్ చేయొద్దని తెలిపారు.
Step into the Spotlight!#KantaraChapter1 Auditions Open – Apply at https://t.co/AoVunaeyp4 for Your Shot at Fame.
Shortlisted talents will be called for in person auditions. #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @Banglan16034849… pic.twitter.com/xLPwr1H2Fz
— Rishab Shetty (@shetty_rishab) December 12, 2023
అయితే నటనపై ఆసక్తి ఉండి.. ఇన్నాళ్లు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. కాంతార సినిమాలో రిషబ్ శెట్టి జోడిగా సప్తమి గౌడ నటించింది. ఇక ఇప్పుడు కాంతార 2లో నటించే హీరోహీరోయిన్స్ గురించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది.
Step into the land of the divine 🔥
Presenting #KantaraChapter1 First Look & #Kantara1Teaser in 7 languages❤️🔥
Head to Settings -> Audio Track -> Select your language of choice and let the excitement unfold! 💥#Kantara1FirstLook #Kantara… pic.twitter.com/yup8RaiwYU
— Hombale Group (@HombaleGroup) November 27, 2023
Step into the Spotlight!#KantaraChapter1 Auditions Open – Apply at https://t.co/OakW1iq90a for Your Shot at Fame.
Shortlisted talents will be called for in person auditions. #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @Banglan16034849… pic.twitter.com/75sm4j5MSt
— Hombale Films (@hombalefilms) December 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.