AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seetimaarr : కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సీటీమార్ టీమ్.. థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..

మ్యాచో హీరో గోపీచంద్ - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కలిసి నటిస్తున్న తాజా సినిమా సీటిమార్. కండలు తిరిగిన దేహంతో టాలీవుడ్‌ హంక్‌లా ఉంటాడు గోపీచంద్.

Seetimaarr : కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సీటీమార్ టీమ్.. థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..
Gopichand
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 29, 2021 | 8:11 AM

Share

Seetimaarr : మ్యాచో హీరో గోపీచంద్ – మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కలిసి నటిస్తున్న తాజా సినిమా సీటిమార్. కండలు తిరిగిన దేహంతో టాలీవుడ్‌ హంక్‌లా ఉంటాడు గోపీచంద్. హీరోగా తెలుగు తెరకు పరిచయమై..ఆ తర్వాత విలన్ వేశాలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ తరువాత హై ఎనర్జటిక్‌ యాక్షన్ సినిమాలతో వరుస విజయాలను సాధిస్తూ.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇక ఆరేళ్ళ కిందటి ‘జిల్’ తర్వాత గోపీచంద్ కెరీర్‌లో సరైన బొమ్మే పడలేదు. ఆక్సిజన్ లాంటి ఎక్స్‌పరిమెంట్లు, పంతం లాంటి కమర్షియల్స్ కూడా నడిచిన దాఖలా లేదు. అందుకే.. ఈసారి గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నందితో సీటిమార్ మూవీకి సాలిడ్ ఎఫర్ట్ పెట్టాడు. కబడ్డీ నేర్చుకునిమరీ పక్కా ప్రొఫెషనల్‌గా సెట్స్‌లో వెళ్ళాడు. మణిశర్మ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుని ఇప్పటికే రిలీజైన “జ్వాలా రెడ్డి”, “పెప్సీ ఆంటీ” సాంగులు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. అంతే కాదు.. లాంగ్‌ బ్యాక్‌ రిలీజైన టీజర్‌ కూడా మరోసారి గోపీచంద్‌ బాక్సీఫీస్ దుమ్ము దులపడం ఖాయం అంటూ.. అభిమానుల చేత అరిపించింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా తాజాగా రిలీజ్‌కు ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంది.

నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ ఆ తరువాత దర్శక నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ఖరారు చేస్తామని అన్నారు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ‘వినాయకచవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, సీటీమార్ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా నుంచి అదిరిపోయే ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ