Nabha Natesh: ఒంపుల హంపీ శిల్పమా.. బాపూ గీసిన చిత్రమా.. నభా సొగసులు పొగడతారామా..

నభా నటేష్ .. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో పరిచయమంది ఈ ముద్దుగుమ్మ ..

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2021 | 8:11 AM

నభా నటేష్ .. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో పరిచయమంది ఈ ముద్దుగుమ్మ 

1 / 8
తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు నభాకు . 

2 / 8
ఇక డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అమ్మడిని ఆకాశానికి ఎత్తేసింది. 

3 / 8
ఈ సినిమాలో నభా ఆనందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. తెలంగాణ యాసలో ముద్దుముద్దుగా మాట్లాడుతూ మతి పోగొట్టింది ఈ వయ్యారి. 

4 / 8
ఆ తర్వాత నభాకు ఆ రేంజు హిట్ సినిమా పడలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ సరైన హిట్ మాత్రం అందడంలేదు. 

5 / 8
ఇప్పుడు ఈ చిన్నది ఆశలన్నీ నితిన్ సినిమా పైనే పెట్టుకుంది. నితిన్ హీరోగా వస్తున్న మాస్ట్రో సినిమా నభా నటేష్ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మడికి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. 

6 / 8
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ యామా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్‌గా కావిస్తూనే.. సంప్రదాయబద్ధంగానూ మైమరపిస్తుంది. 

7 / 8
తాజాగా చీరకట్టులో చందమామలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ఈ ఫొటోలో చూసిన కుర్రకారు నభా పై కవితలు రాస్తున్నారు. 

8 / 8
Follow us