Anil Ravipudi : అనిల్ రావిపూడి వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్.. “ఎఫ్3” టీమ్ ఇలా..

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ముందు వరసలో ఉన్న పేర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా

Anil Ravipudi : అనిల్ రావిపూడి వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్.. ఎఫ్3 టీమ్ ఇలా..
Anil
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2021 | 3:38 PM

Anil Ravipudi : టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ముందు వరసలో ఉన్న పేర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ ఆతర్వాత వరుసగా వియజయలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఎఫ్ 2 సినిమా ముందు వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్. ఎఫ్ 2 సినిమాకోసం సీనియర్ హీరో వెంకటేష్ ను డైరెక్ట్ చేశారు. ఈ మల్టీస్టారర్ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈసినిమా తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేశాడు అనిల్. మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేశాడు అనిల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సార్ వెంకటేష్ , వరుణ్ తేజ్ తో కలిసి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు అనిల్.

ప్రస్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు అనిల్. నేడు ఈ సూపర్ హిట్ దర్శకుడి పుట్టిన రోజు కావడంతో ఎఫ్ 3 చిత్ర యూనిట్ అనీల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతే కాదు సినిమా తారలు కూడా అనిల్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అనిల్ పు విషెస్ తెలిపారు.ఇక  ఎఫ్ 3 చిత్ర యూనిట్ అనిల్ విషెస్ తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..

Pooja Kannan: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి చెల్లెలు.. అక్కకు ఏమాత్రం తీసిపోని పూజ కన్నన్.. బ్యూటీఫుల్ ఫోటోస్..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి