Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

సోషల్ మీడియాలో వినోదానికి కొదవలేదు. ఫోటోలు, వీడియోలు.. ఇలా ఒకటేమిటీ కావల్సినంత కంటెంట్ లభిస్తుంది...

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2021 | 2:05 PM

సోషల్ మీడియాలో వినోదానికి కొదవలేదు. ఫోటోలు, వీడియోలు.. ఇలా ఒకటేమిటీ కావల్సినంత కంటెంట్ లభిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ‘త్రోబ్యాక్’ ఫోటోల సందడి ఎక్కువైంది. హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అటు అందం.. ఇటు అభినయంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఈమె నటించిన ఐదు చిత్రాల్లో.. బాక్సాఫీస్ దగ్గర రెండు హిట్స్‌గా నిలిచాయి. ఎవరో గుర్తుపట్టారా.? ఆమెవరో కాదు ప్రియాంక జవల్కర్.

‘ట్యాక్సీవాలా’ సినిమాతో ప్రియాంక జవల్కర్‌కు తెలుగునాట మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె నటించిన ‘తిమ్మరుసు’ ఫర్వాలేదనిపించినా.. నాలుగో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ హిట్‌గా నిలిచింది. ఐదో చిత్రం ‘గమనం’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?