Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వెండితెరపైనే కాదు.. బుల్లితెర పై కూడా మరోసారి తన సత్తా చాటుకుంటున్నారు. తనదైన మార్క్‏తో

Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2021 | 1:50 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వెండితెరపైనే కాదు.. బుల్లితెర పై కూడా మరోసారి తన సత్తా చాటుకుంటున్నారు. తనదైన మార్క్‏తో ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఓవైపు వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరోవైపు.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే టాక్ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తునున్నారు తారక్.. అయితే ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. తాజాగా మహేష్ బాబు ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఇక మహేష్ బాబు.. ఎన్టీఆర్ ఓకే స్టేజ్ పై సందడి చేశారు. ఇక తాజా ప్రోమోలో మహేష్ అన్నకు స్వాగతం అంటూ ఆహ్వానించారు తారక్. నా రాజా అంటూ ఎన్టీఆర్ జోష్ నింపాడు.. ఇక సెటప్ అదిరిపోయిందంటూ బదులిచ్చాడు మహేష్. కరెక్ట్ ఆన్సర్‏ను అటు తిప్పి, ఇటు తిప్పి ఎందుకు అని మహేష్ ప్రశ్నించగా.. సరదాగా అంటూ నవ్వులు పూయించాడు ఎన్టీఆర్. నీకంటే గురువు గారు బేటర్‏గా ఉన్నారని మహేష్ చెప్పడంతో తారక్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్టేజ్ పై సందడి చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రోమోకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం తారక్, మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రోమోను మీరు చూసేయ్యండి..

ప్రోమో..

Also Read: Pooja Kannan: వెండితెర గ్రాండ్ ఎంట్రీ… ఎవరో తెలుసా..? సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్.. (ఫొటోస్)

Kaikala Satyanarayana: వదంతులు నమ్మొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కూతురు..

NTR: జాన్వీ టాలీవుడ్ అరంగేట్రం.. తారక్ సరసన అతిలోక సుందరి తనయ..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..