NTR: జాన్వీ టాలీవుడ్ అరంగేట్రం.. తారక్ సరసన అతిలోక సుందరి తనయ..

అతిలోక సుందరి.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో ఒకరు. తొలి సినిమాతోనే

NTR: జాన్వీ టాలీవుడ్ అరంగేట్రం.. తారక్ సరసన అతిలోక సుందరి తనయ..
Janhvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2021 | 11:49 AM

అతిలోక సుందరి.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో ఒకరు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసింది జాన్వి. చేసింది తక్కువ సినిమాలే అయినా జాన్వికి భారీగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడిపేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో జాన్వికపూర్ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వచ్చింది. కానీ అందుకు సంబంధించిన ఏ విషయాలు తెలియరాలేదు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ .. జాన్విని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఏలాంటి సమాచారం రాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా జాన్వీ తెలుగు సినిమాకు అప్డేట్ వినిపిస్తుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేయబోతుందని టాక్. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో ముందుగా శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా.. ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే జాన్వీతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Bangarraju Teaser: బంగార్రాజు టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదిరిపోయిందిగా..

Puneeth Rajkumar: పునీత్‌ బయోపిక్‌ తీయండంటూ దర్శకుడికి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. డైరెక్టర్‌ ఎలా స్పందించాడంటే..

బుల్లితెరపై స్టార్ కమెడియన్స్ సందడి.. ఆలీతో కలిసి హూషారుగా స్టెప్పులేసిన బ్రహ్మానందం..

Pooja Hegde: ఎట్టకేలకు నా కల నెరవేరింది.. ఆసక్తికరమైన ఫోటోతో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే..

రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం