Bangarraju Teaser: బంగార్రాజు టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదిరిపోయిందిగా..

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్ సినిమా బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా

Bangarraju Teaser:  బంగార్రాజు టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదిరిపోయిందిగా..
Bangarraju
Follow us

|

Updated on: Nov 23, 2021 | 10:40 AM

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్ సినిమా బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇందులో నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాగలక్ష్మి పోస్టర్, బంగర్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా బంగార్రాజు టీజర్ విడుదల చేశారు నాగార్జున.

తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా విడుదలైన టీజర్‏లో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య లుక్ అదిరిపోయింది. ఇందులో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య కనిపిస్తుండగా.. నాగార్జున పాత్రను చైతన్య పోషిస్తున్నట్లుగా.. తెలుస్తోంది. అలాగే.. చైతన్య జోడిగా కృతీ శెట్టి నటిస్తుండడంతో.. రమ్యకృష్ణ పాత్రే కృతీనా అన్న అనుమానాలకు బలం చేకూరింది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ