బుల్లితెరపై స్టార్ కమెడియన్స్ సందడి.. ఆలీతో కలిసి హూషారుగా స్టెప్పులేసిన బ్రహ్మానందం..

ప్రస్తుతం బుల్లితెరపై టాక్ షోలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ షోలలో నటీనటులను ఇంటర్వ్యూలను చేయడం.. వారి

బుల్లితెరపై స్టార్ కమెడియన్స్ సందడి.. ఆలీతో కలిసి హూషారుగా స్టెప్పులేసిన బ్రహ్మానందం..
Alitho Saradaga
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2021 | 9:03 AM

ప్రస్తుతం బుల్లితెరపై టాక్ షోలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ షోలలో నటీనటులను ఇంటర్వ్యూలను చేయడం.. వారి పర్సనల్ విషయాలు… అనుభవాల గురించి చర్చించుకోవడంతో ఆడియన్స్ ఎక్కువగా టాక్ షోలపై ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం బుల్లితెరపైనే కాకుండా.. ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫాంలో కూడా టాక్ షో సంప్రదాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాధరణతో దూసుకుపోతున్న టాక్ షోలలో ఆలీతో సరదాగా ఒకటి. ప్రముఖ స్టార్ కమెడియన్ ఆలీ నిర్వహిస్తున్న ఈ షోకు అభిమానులు ఎక్కువే ఉన్నారు. తదుపరి ఎపిసోడ్‏లో ఆలీ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నాడు ? ఏలాంటి ప్రశ్నలు వేయనున్నాడు? అని తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు ఆలీ.

పాపులర్ స్టార నటుడు ఆలీ వ్యాఖ్యతగా వ్యవహరించడం.. అలాగే నటీనటులను అవసరమైన మేరకు మాత్రమే ప్రశ్నలు అడగడం ఇలాంటివి ఆలీతో సరదాగా షోకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఈ షోకు ప్రముఖ హాస్య బ్రహ్మా బ్రహ్మానందం వచ్చారు. బ్రహ్మానందం.. ఎంతటి విచారంలో ఉన్న వ్యక్తి పెదాలపై చిరునవ్వులు పూయించగలరు. భారీ యాక్షన్ సినిమా అయినా.. బ్రహ్మానందం ఉంటే ప్రేక్షకుల కడుపుబ్బా నవ్వాల్సిందే. తాజాగా ఈ స్టార్ కమెడియన్ ఆలీతో సరదాగా షోకు అతిథిగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. బ్రహ్మానందంకు ఆలీతో సరదాగా నిర్వాహకులు పూల వర్షం కురిపించారు. ఈ షోలో పాపారాయుడు పాటకు బ్రహ్మానందం, ఆలీ కలిసి స్టెప్పులేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: Pooja Hegde: ఎట్టకేలకు నా కల నెరవేరింది.. ఆసక్తికరమైన ఫోటోతో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే..

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఎఫెక్ట్.. రెచ్చిపోయిన శ్రీరామ్ చంద్ర.. కౌంటర్ ఇచ్చిన సన్నీ..

Priyanka Chopra: ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త పేరును తొలగించిన ప్రియాంకచోప్రా.. అసలేం జరుగుతోంది..

Kashish Khan: ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. హీరోయిన్ కశిష్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?