AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఎఫెక్ట్.. రెచ్చిపోయిన శ్రీరామ్ చంద్ర.. కౌంటర్ ఇచ్చిన సన్నీ..

బిగ్‏బాస్ ఇంట్లో 12వ వారం నామినేషన్స్ హీట్ పెంచాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఎఫెక్ట్.. రెచ్చిపోయిన శ్రీరామ్ చంద్ర.. కౌంటర్ ఇచ్చిన సన్నీ..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2021 | 7:05 AM

Share

బిగ్‏బాస్ ఇంట్లో 12వ వారం నామినేషన్స్ హీట్ పెంచాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాల్సి ఉంటుంది. ఇక ముందుగా రవి.. పనులు సరిగ్గా చేయట్లేదు అంటూ సన్నీని నామినేట్ చేశాడు. దీంతో రవి, సన్నీ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత రవి..షణ్ముఖ్, సిరి రిలేషన్ గురించి తాను మాట్లాడిన మాటలను నాగార్జున ముందు బయటపెట్టడం నచ్చలేదని కాజల్‏ను నామినేట్ చేశాడు. దీంతో ఫ్రెండ్స్ గురించి వెనకాల మాట్లాడటం మానేయాలని కౌంటర్ ఇచ్చింది కాజల్.

ఇక ప్రియాంక షణ్ముఖ్, సిరిని నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ .. కెప్టెన్ గా రవి సంచాలకుడిగా కాన్ఫిడెంట్‏గా లేవంటూ నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత కాజల్ ను నామినేట్ చేశాడు. ఇక శ్రీరామ్ ముందుగా సన్నీని నామినేట్ చేస్తూ.. టాస్కులో తన క్యాప్ లాక్కున్నందుకు కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయానంటూ కారణం చేప్పేశాడు. దీంతో సన్నీ, శ్రీరామ్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇక ఆ తర్వాత కాజల్ ను నామినేట్ చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు శ్రీరామ్. కాజల్ వలన సన్నీకి ఎవిక్షన్ పాస్ రావడం ఇష్టం లేదని తెలిపాడు. దీంతో మీకు సరిగా క్లారిటీ లేదేమో నాకు ఎవరికి ఇవ్వాలో ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టే సన్నీకి ఇచ్చాను అని చెప్పింది కాజల్.

ఇక ఆ తర్వాత సన్నీ… రవి ఫేక్ అంటూ నామినేట్ చేశాడు. దీంతో సన్నీపై విరుచుకపడ్డాడు రవి. వేలు చూపించూ అంటూ సన్నీని రెచ్చగొట్టాడు రవి. ఇక ఆతర్వాత ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ తో ఇంట్లో రచ్చ జరిగింది.. ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ పై శ్రీరామ్ సన్నీ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. సన్నీని రెచ్చగొడుతూ మరింత ఊగిపోయాడు శ్రీరామ్. ఇక ఆతర్వాత సిరి, రవి… ప్రియాంకను నామినేట్ చేసింది. ఆ తర్వాత కాజల్.. రవిని జెన్యున్‌గా లేడని.. ఆనీ మాస్టర్ ఉసురు పోసుకుంటాన్నామని అనడం నచ్చలేదని శ్రీరామ్ ను నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కెప్టెన్ శ్రీరామ్ మినహా.. అందరూ నామినేట్ అయ్యారు.

Also Read: Puja Kannan: హీరోయిన్‌గా సాయి పల్లవి సోదరి.. ఫస్ట్‌లుక్ విడుదల.. రిలీజ్‌ ఎప్పుడంటే..

MICHAEL Movie: సందీప్ కిషన్..విజయ్ సేతుపతి సినిమాలో విలన్‏గా ఆ స్టార్ డైరెక్టర్.. ప్రకటించిన మైఖేల్ టీం..

రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత