AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer Salmaan: సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న దుల్కర్ సల్మాన్ సినిమా టీజర్.. తెలుగులో అత్యధిక వ్యూస్..

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌‌‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతూ మంచి విజయాలను..

Dulquer Salmaan: సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న దుల్కర్ సల్మాన్ సినిమా టీజర్.. తెలుగులో అత్యధిక వ్యూస్..
Kurup
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 13, 2021 | 8:08 AM

Share

Dulquer Salmaan : మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌‌‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ హీరో. ఓకే బంగారం సినిమా ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత దుల్కర్ నటించిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మహా నటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా కురుప్‌‌‌గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాడు దుల్కర్ సల్మాన్. ”కురుప్” అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు దుల్కర్. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

దుల్కర్ సల్మాన్ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌‌‌లో కనిపించనున్నాడు దుల్కర్. ఇప్పటికే విడుడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ టీజర్ తెలుగులో అత్యధిక వ్యూస్ రాబట్టిన ఫస్ట్ మలయాళ మూవీ టీజర్‌‌‌గా రికార్డ్ నమోదు చేసింది. ‘కురూప్’ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సన్నీ వేన్, ఇంద్రజిత్ సుకుమారన్ , మనోజ్ బాజ్ పాయి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

Follow Us
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..