AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Phani CH
|

Updated on: Aug 12, 2021 | 7:51 PM

Share

అక్కినేని వారి కోడలు పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్యను పేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.