18 Pages: డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ’18 పేజెస్’

యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ అందమైన ప్రేమ కథతోప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్.. అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్...

18 Pages: డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు '18 పేజెస్'
Nikhil
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 13, 2021 | 8:15 AM

18 Pages: యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ అందమైన ప్రేమ కథతోప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్.. అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ మరియు జీఏ2 బ్యానర్ లు సంయుక్తంగా 18 పేజెస్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీర్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట. నిఖిల్ కోసం అలంటి పాత్రనే సృష్టించాడట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

కరోనా కారణంగా ఈ  సినిమా చాలా ఆలస్యం అయ్యింది. చక చక షూటింగ్ కంప్లీట్ నిఖిల్. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగించినట్లుగా తెలుస్తోంది. హీరో నిఖిల్ 18 పేజెస్ సినిమాకు డబ్బింగ్ చెప్పేశాడు. షూటింగ్ ముగించి డబ్బింగ్ చెప్పినట్లుగా నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ సినిమాతోపాటు నిఖిల్ నటిస్తున్న కార్తికేయ 2 కూడా షూటింగ్ చకచక జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ముగించబోతున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?