Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతిపై అనుమానాలు.. వెలుగులోకి సెల్ఫీ వీడియో..

మరోవైపు శ్యామ్ మృతికి న్యాయం జరగాలని అటు తారక్ అభిమానులతోపాటు.. మరికొందరి హీరో ఫ్యాన్స్ సైతం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ లో '#WeWantJusticeForShyamNTR' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే లేటెస్ట్‌గా శ్యామ్‌ మణికంఠ మరణానికి ముందు వీడియో రికార్డు బయటపడ్డం ఇప్పుడు సంచలనంగా మారింది.

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతిపై అనుమానాలు.. వెలుగులోకి సెల్ఫీ వీడియో..
Jr.ntr Fan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2023 | 4:25 PM

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన శ్యామ్ ఈనెల 25న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో అనేక అనుమానాలు రేకెత్తించింది. శ్యామ్‌ ఎడమ చేతిపై బ్లేడ్‌తో కోసిన గాయాలుండడంతో తమ కొడుకుది ఆత్మహత్య కాదు హత్యేనని ఆరోపించారు శ్యామ్‌ తండ్రి. ఇక మరోవైపు శ్యామ్ మృతికి న్యాయం జరగాలని అటు తారక్ అభిమానులతోపాటు.. మరికొందరి హీరో ఫ్యాన్స్ సైతం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ లో ‘#WeWantJusticeForShyamNTR’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే లేటెస్ట్‌గా శ్యామ్‌ మణికంఠ మరణానికి ముందు వీడియో రికార్డు బయటపడ్డం ఇప్పుడు సంచలనంగా మారింది.

తను ఎవ్వరికీ పనికిరానివాడినని, తను జీవితం పై విరక్తి చెందానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ వీడియో బయటకొచ్చింది. దీంతో హత్యా? ఆత్మహత్యా అన్న అనుమానాలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఇదే విషయంపై శ్యామ్‌ వీడియో విడుదలకు ముందు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ఎలా చనిపోయాడో తెలియకపోవడం మనసుని కలచివేస్తోందన్నారు. అధికారులు తక్షణమే దర్యాప్తు జరపాలన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌చంద్రబాబు సైతం స్పందించారు. ట్విట్టర్‌లో స్పందించిన చంద్రబాబు శ్యామ్ మృతి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా వెలుగులోకి వచ్చిన శ్యామ్‌ వీడియోతో అతడిది ఆత్మహత్యేనని స్పష్టమైంది. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరింత క్లారిటీ వస్తుందన్నారు డీఎస్పీ వెంకటరమణ .

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?