ఇదే ఓరచూపుతో కుర్రాళ్ల మనసులు దోచేసింది.. ఎవరో గుర్తుపట్టారా..?
కొత్త హీరోయిన్స్ అయినా కూడా గ్లామర్ రోల్స్ కంటే నటనకు ప్రాధాన్యత క్యారెక్టర్స్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఇటీవలే ఓ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమా ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొత్త హీరోయిన్స్ అయినా కూడా గ్లామర్ రోల్స్ కంటే నటనకు ప్రాధాన్యత క్యారెక్టర్స్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఇటీవలే ఓ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఇలాంటి లవర్ మనకు ఉంటే బాగుంటుంది అని అనిపించేలా చేసింది ఆమె. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.
ఇటీవలే చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సుహాస్ కు జోడీగా నటించింది.. శివాని నాగారం. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు సుహాస్.
ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన శివాని క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ఆడియన్స్ మనసులని దోచేసింది. అలాగే అన్ని ఎమోషన్స్ ను చక్కగా పలికించింది. శివాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. శివాని మంచి క్లాసిక్ డాన్సర్, అలాగే సింగర్ గాను మంచి ప్రతిభను కూడా చాటుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా సక్సెస్ తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
శివాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
శివాని నాగారం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




