Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్
చిన్నప్పుడు అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్నో క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. అయితే పెరిగే కొద్దీ ఆ క్యూట్ మూమెంట్స్ కనుమరుగవుతుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. మొహమాటాలు అలుముకుంటాయి. అయితే ఇవేమీ లేకుండా.. ఓ ఫంక్షన్లో మంజుల తన తమ్ముడు సూపర్ స్టార్ మహేష్‌తో.. క్యూట్ మూమెంట్స్‌ను రీక్రియేట్ చేసింది. తన తమ్ముడు లాంగ్ హెయిర్ పెంచుకుని కనిపించడంతో.. తన వేళ్లతో.. మహేష్ వెంట్రుకలను సెట్ చేసే ప్రయత్నం చేసింది.
చిన్నప్పుడు అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్నో క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. అయితే పెరిగే కొద్దీ ఆ క్యూట్ మూమెంట్స్ కనుమరుగవుతుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. మొహమాటాలు అలుముకుంటాయి. అయితే ఇవేమీ లేకుండా.. ఓ ఫంక్షన్లో మంజుల తన తమ్ముడు సూపర్ స్టార్ మహేష్‌తో.. క్యూట్ మూమెంట్స్‌ను రీక్రియేట్ చేసింది. తన తమ్ముడు లాంగ్ హెయిర్ పెంచుకుని కనిపించడంతో.. తన వేళ్లతో.. మహేష్ వెంట్రుకలను సెట్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో మహేష్ ఏమో ఎప్పటిలానే సరదాగా.. ఏదో అనడం.. అందుకు మంజుల నవ్వడం.. వీడియోలో క్యాప్చర్ అయింది. ఇప్పుడా వీడియో అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

