Suriya: రూ.350 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న సూర్య
ఓ సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు రివార్డులు.. వాటితో దద్దరిల్లిపోయే సోషల్ మీడియా..! ఈ తంతగమంతా కామనే! కానీ రిలీజ్‌కు ముందే ఇప్పుడు బడ్జెట్ లెక్కలతోనే అందర్నీ బెంబేలెత్తిస్తున్నాయి స్టార్ హీరోల సినిమాలు. ఇక అందులో సూర్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కంగువ.. ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియా ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఓ సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు రివార్డులు.. వాటితో దద్దరిల్లిపోయే సోషల్ మీడియా..! ఈ తంతగమంతా కామనే! కానీ రిలీజ్‌కు ముందే ఇప్పుడు బడ్జెట్ లెక్కలతోనే అందర్నీ బెంబేలెత్తిస్తున్నాయి స్టార్ హీరోల సినిమాలు. ఇక అందులో సూర్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కంగువ.. ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియా ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 350 కోట్లకు పై మాటే అనే న్యూస్.. అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం
బాత్రూం కడిగే అమ్మాయి.. స్టార్ హీరోయిన్ అయింది
Vidya Balan: దానికి భయంకరంగా బానిసయ్యా.. రోజుకు 2-3 సార్లు కావాల్సిందే
అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు.. కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

