Vidya Balan: దానికి భయంకరంగా బానిసయ్యా.. రోజుకు 2-3 సార్లు కావాల్సిందే
నాలుక పీకేస్తుందని.. తల తిరిగేస్తుందని.. సిగరెట్ తాగస్తుంటారు చాలా మంది. అయితే తాను కూడా ఒకప్పుడు అలానే చేసే దానన్ని చెప్పారు హీరోయిన్ విద్యాబాలన్. డర్టీ పిక్చర్ చేస్తున్న టైంలో.. క్యారెక్టర్ కోసం రియల్ సిగరెట్ తాగానని చెప్పిన విద్యాబాలన్.. ఆ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యే సరికి తనకు పూర్తిగా సిగరేట్ అలవాటైందని చెప్పింది. ఆ తరువాత అది తనకో దారుణ వ్యసనంలా మారిందని.. బానిసయ్యే వరకు తీసుకొచ్చిందని చెప్పింది. కానీ చాలా కష్టపడి రీసెంట్‌గా ఆ వ్యసనాన్ని దూరం పెట్టా అంటూ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు.. కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో