ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు
కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం మామూలే. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కలుషిత గాలి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్‌తో ఉన్న కలుషితమైన గాలి సోకితే ఈ సమస్య వస్తుందని తెలిపింది.
కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం మామూలే. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కలుషిత గాలి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్‌తో ఉన్న కలుషితమైన గాలి సోకితే ఈ సమస్య వస్తుందని తెలిపింది. PM 2.5 కాలుష్యానికి కారకాలు చమురు, డీజిల్, బయోమాస్, గ్యాస్ నుంచి విడుదలవుతాయి. భారత్‌లో ఈ కారకాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది. PM 2.5 కాలుష్య కారకాన్ని ఫ్రిక్వెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇవి నాడీ వ్యవస్థతో పాటు, గుండెపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతోపాటు మూత్రపిండాల వ్యాధి రావడానికి కూడా కారకంగా నిలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

