నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
పసిపిల్లలను తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెలల చిన్నారులు పాకడం వచ్చిన తర్వాత తమకు తోచిన వైపు పాకుతూ వెళ్లిపోతుంటారు. అందుకే పెద్దలు ఎప్పుడూ చిన్నారులను కనిపెట్టుకొని ఉంటారు. తాజాగా ఓ నెలల చిన్నారి నాలుగు అంతస్తుల భవనంపైనుంచి జారిపడి మరో అంతస్తులోని కిటికీ చివర చిక్కుకున్నాడు. అది గమనించిన కొందరు కంగారుతో కేకలు పెట్టారు. గమనించిన ఇంట్లోనివారు అంతా భయంతో చిన్నారి కోసం అల్లాడిపోయారు.
పసిపిల్లలను తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెలల చిన్నారులు పాకడం వచ్చిన తర్వాత తమకు తోచిన వైపు పాకుతూ వెళ్లిపోతుంటారు. అందుకే పెద్దలు ఎప్పుడూ చిన్నారులను కనిపెట్టుకొని ఉంటారు. తాజాగా ఓ నెలల చిన్నారి నాలుగు అంతస్తుల భవనంపైనుంచి జారిపడి మరో అంతస్తులోని కిటికీ చివర చిక్కుకున్నాడు. అది గమనించిన కొందరు కంగారుతో కేకలు పెట్టారు. గమనించిన ఇంట్లోనివారు అంతా భయంతో చిన్నారి కోసం అల్లాడిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. ఏడు నెలల ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి జారిపడ్డాడు. ఆ చిన్నారి మరో అంతసస్తులో వర్షం నీరు ఇంట్లోకి రాకుండా బయటకు వెళ్లిపోయేలా కిటికీ వద్ద ప్లాస్టిక్‌తో ఏర్పాటు చేసిన ఏటవాలు ప్రదేశంలో పడ్డాడు. అభం శుభం తెలియని, ఎటూ వెళ్లడానికి వీలుకాని పరిస్థితిలో ఆ పసికందు ఏడుస్తూ పాకేందుకు ప్రయత్నిస్తున్నాడు. పట్టుజారిందో పెను ప్రమాదం తప్పదు. చిన్నారి ని గమనించిన ఆ ఆపార్ట్‌మెంట్ లోని వారంతా ఆందోళనతో కేకలు వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైటానిక్’ సంపన్న ప్రయాణికుడి వాచ్ కు వేలం.. భారీ ధరకు కొన్న ఔత్సాహికుడు
గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్
కొత్త రకం బ్లడ్ టెస్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా ??