బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధర ఈ మధ్య తగ్గుముఖం పట్టింది. గతవారంలో ఒక్కసారిగా రూ.1500 రూపాలయలు తగ్గిన బంగారం ఆ తర్వాత మళ్లీ పెరిగింది. అయితే ఈ వారం మరోసారి బంగారం ప్రియులకు ఊరట కలిగిస్తూ మరోసారి ధర తగ్గింది. ఆదివారం వరకూ స్థిరంగా కొనసాగిన బంగారం ధర సోమవారం కాస్త తగ్గింది. ఇక దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధర ఈ మధ్య తగ్గుముఖం పట్టింది. గతవారంలో ఒక్కసారిగా రూ.1500 రూపాలయలు తగ్గిన బంగారం ఆ తర్వాత మళ్లీ పెరిగింది. అయితే ఈ వారం మరోసారి బంగారం ప్రియులకు ఊరట కలిగిస్తూ మరోసారి ధర తగ్గింది. ఆదివారం వరకూ స్థిరంగా కొనసాగిన బంగారం ధర సోమవారం కాస్త తగ్గింది. ఇక దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300లు తగ్గి రూ.66,700 లు పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి రూ.72,750లు పలుకుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ.66,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600లుగా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

