అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు.. కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Phani CH

|

Updated on: Apr 30, 2024 | 8:03 PM

సెలబ్రిటీలకే కాదు.. సెలబ్రిటీలు కొనే కార్లకు కూడా క్రేజ్‌ ఉంటుంది. ఆ కార్ల డీటెయిల్స్ తెలుసుకోవాలనే ఆరాటం కూడా అందర్లో ఉంటుంది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫాదర్ అల్లు అరవింద్‌ కొన్న 2 కోట్ల ఎలక్ట్రిక్ కార్‌ కూడా ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. బీఎమ్ డబ్లూ కంపెనీకి చెందిన ఈ కార్‌ ఎలక్ట్రిక్ ఐ7 మోడల్. స్టైలిస్‌ అండ్ స్పోటీ లుక్‌లో .. అత్యాధునిక ఫీచర్స్‌తో ఉంటుంది. అంతేకాదు చాలా మంది సెలబ్రిటీల గ్యారేజుల్లో చేరిపోతుంది కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్‌ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత

బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??

ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!

నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి