బాత్రూం కడిగే అమ్మాయి.. స్టార్ హీరోయిన్ అయింది
డాక్టర్ అవబోయి యాక్టర్ అవుతుంటారు కొందరు. డైరెక్టర్ అవబోయి యాక్టర్ అవుతుంటారు కొందరు. కష్టపడి మరీ యాక్టర్ అవుతుంటారు ఇంకొందరు. అయితే అలా కష్టపడి బాత్రూం కడిగే.. తాను యాక్టర్ గా మారా అంటున్నారు మహిరా ఖాన్. పాకిస్తానీ యాక్టరస్ అయిన మహిరా ఖాన్.. తన 17వ ఏట ఆర్థిక ఇబ్బందులు కారణంగా.. ఓ మాల్లో బాత్రూంలు కడిగే జాబ్ చేసేదాన్ని అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి చాలా కష్టపడి షారుఖ్ పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేసే వరకు ఎదిగా అంది.
డాక్టర్ అవబోయి యాక్టర్ అవుతుంటారు కొందరు. డైరెక్టర్ అవబోయి యాక్టర్ అవుతుంటారు కొందరు. కష్టపడి మరీ యాక్టర్ అవుతుంటారు ఇంకొందరు. అయితే అలా కష్టపడి బాత్రూం కడిగే.. తాను యాక్టర్ గా మారా అంటున్నారు మహిరా ఖాన్. పాకిస్తానీ యాక్టరస్ అయిన మహిరా ఖాన్.. తన 17వ ఏట ఆర్థిక ఇబ్బందులు కారణంగా.. ఓ మాల్లో బాత్రూంలు కడిగే జాబ్ చేసేదాన్ని అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి చాలా కష్టపడి షారుఖ్ పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేసే వరకు ఎదిగా అంది. తన మాటలతో ఎఫర్ట్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతోంది ఈ పాకిస్తానీ నటి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vidya Balan: దానికి భయంకరంగా బానిసయ్యా.. రోజుకు 2-3 సార్లు కావాల్సిందే
అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు.. కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

