Prabhas: ప్రభాస్ కోసం.. రెండేళ్ల వెయిటింగ్ పిరియడ్
పాన్ ఇండియా రేంజ్లో బిగ్ స్టార్ అయిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ కోసం వెయిట్ చేసే డైరెక్టర్ల లిస్ట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ స్టార్ హీరోతోనే.. సినిమా తీసేందుకు సంవత్సరాలకు.. సంవత్సరాలే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఓ వైపు కల్కి మరో వైపు రాజా సాబ్ సినిమాలో బిజీగా ఉన్న ప్రభాస్..ఈ సినిమాల తర్వాత కన్నప్ప సినిమాను చేయాల్సి ఉంది.
పాన్ ఇండియా రేంజ్లో బిగ్ స్టార్ అయిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ కోసం వెయిట్ చేసే డైరెక్టర్ల లిస్ట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ స్టార్ హీరోతోనే.. సినిమా తీసేందుకు సంవత్సరాలకు.. సంవత్సరాలే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఓ వైపు కల్కి మరో వైపు రాజా సాబ్ సినిమాలో బిజీగా ఉన్న ప్రభాస్..ఈ సినిమాల తర్వాత కన్నప్ప సినిమాను చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక సలార్ 2నో..లేక స్పిరిట్ నో మొదలెడతాడనే టాక్ ఉంది. దీంతో ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలెట్టాలంటే.. ఏ స్టార్ డైరెక్టర్ అయినా మినిమం రెండు సంవత్సరాలైనా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎంతైనా అక్కడుంది ప్రభాస్ గా.. వెయిట్ చేయక తప్పదుగా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: రూ.350 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న సూర్య
Published on: May 01, 2024 03:05 PM
వైరల్ వీడియోలు
Latest Videos