Tollywood : అయ్యాయో..! ఈ అందాల భామకు ఏమైంది..!! షాక్‌లో ఫాన్స్

క్యూట్ లూస్, ఆకట్టుకునే స్మైల్ తో కనిపించే ఈ బ్యూటీ.. సడన్‌గా ఇలా చేతికి సెలైన్ బ్యాండేజ్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఆ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

Tollywood : అయ్యాయో..! ఈ అందాల భామకు ఏమైంది..!! షాక్‌లో ఫాన్స్
Actress
Follow us

|

Updated on: Sep 27, 2024 | 10:03 AM

సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మతో ఈ బ్యూటీ ఒకరు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. క్యూట్ లూస్, ఆకట్టుకునే స్మైల్ తో కనిపించే ఈ బ్యూటీ.. సడన్‌గా ఇలా చేతికి సెలైన్ బ్యాండేజ్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఆ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? చేసింది తక్కువే సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

పై ఫొటోలో హాస్పటల్ బెడ్ పై కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు. తమిళ్ గ్లామరస్ బ్యూటీ.. ఐశ్వర్య లక్ష్మీ. ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లో యాక్షన్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఇక సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మీ. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత అమ్ము అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అలాగే తమిళ్ లో తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరియిన్ గా నటిస్తుంది ఈ అమ్మడి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది . తాజాగా ఈ అమ్మడు అనారోగ్యానికి గురైంది. అందుకు సంబందించిన ఫోటోలను పంచుకుంది.

ఇది కూడా చదవండి : Tollywood : ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.. కానీ వరుస ఆఫర్స్.. కారణం ఇదేనా..

View this post on Instagram

A post shared by Aishwarya Lekshmi (@aishu__)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.