AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి నటి ఎంత మారిపోయిందేంటీ..!

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే హీరోగా నటించిన సినిమాల్లో కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి.

అమ్మబాబోయ్..! అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి నటి ఎంత మారిపోయిందేంటీ..!
Amma Nanna O Tamila Ammayi
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2024 | 6:49 PM

Share

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన సినిమాలు ఈ  మధ్య బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే హీరోగా నటించిన సినిమాల్లో కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతకు ముందు పూరి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమా సంచలన విజయాలను అందుకున్నాయి.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

అలాగే అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా కూడా భారీ హిట్ నమోదు చేసుకుంది. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఆసిన్ నటించింది. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. అలాగే రవితేజ, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమా అలీ కామెడీ ట్రాక్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

అయితే ఈ సినిమాలో అలీ లవర్ గా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఈ సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ చేతిలో మోసపోయి అనుకోని పరిస్థితిలో ఓ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుంటాడు అలీ. ఆమె ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఆమె పేరు అల్ఫోన్సా. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేసింది ఆమె.. మహేష్ బాబు నటించిన మురారి సినిమాలోనూ ఫస్ట్ సాంగ్ లో మెరుస్తుంది ఈ చిన్నది. అలాగే వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలోనూ నటించింది. కాగా ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2013 తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
Actress'

అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి నటి 

Alphonsa

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్