Guess This Actress: స్విమింగ్ పూల్‌లో సెగలు పుట్టిస్తున్న ఈ వయ్యారి ఎవరో కనిపెట్టారా..?

నిత్యం పదుల సంఖ్యలో హీరోయిన్స్ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలతో పాటు. చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అందంలో సందేహం లేదు. ఇంతకు పై ఫొటోలో ఉన్న వయ్యారి భామ ఎవరో కనిపెట్టండి.

Guess This Actress: స్విమింగ్ పూల్‌లో సెగలు పుట్టిస్తున్న ఈ వయ్యారి ఎవరో కనిపెట్టారా..?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2023 | 12:35 PM

సినిమా తారల లేటెస్ట్ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీగా డిమాండ్ ఉంటుంది. అందాల భామల ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిత్యం పదుల సంఖ్యలో హీరోయిన్స్ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలతో పాటు. చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అందంలో సందేహం లేదు. ఇంతకు పై ఫొటోలో ఉన్న వయ్యారి భామ ఎవరో కనిపెట్టండి. ఆమెను గుర్తుపట్టడం అంత కష్టం కాకపోవచ్చు. ఇంతకు ఆమె ఎవరంటే..

స్విమింగ్ పూల్ లో తడిసి ముద్దైన ఈ అందాల భామ మరెవరో కాదు హాట్ బ్యూటీ డింపుల్ హయతి. 2017లో వచ్చిన గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయ్యింది డింపుల్. ఆతర్వాత తమిళ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ దేవి 2 అనే సినిమాలో నటించింది. అలాగే అభినేత్రి 2 సినిమాలోనూ నటించింది. అయితే ఈ సినిమాలు అమ్మడి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ఆతర్వాత వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ఈ సాంగ్‌లో డింపుల్ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. అందంతో పాటు డాన్స్ తోనూ అదరగొట్టింది ఈ చిన్నది. ఆతర్వాత ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ అత్రంగీ రే సినిమాలో నటించింది. తిరిగి తెలుగులో రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో నటించింది. ఈ మూవీలో మరోసారి తన అందాలతో కట్టిపడేసింది.అలాగే చివరిగా గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ చిన్నది సోషల్ మీడియానే నమ్ముకుంది. నెట్టింట వరుస ఫోటో షూట్స్ తో అల్లడిస్తుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కొంటె కామెంట్స్ పెడుతున్నారు కుర్రకారు. పెద్ద హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది. మరి అమ్మడి ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి.