Legend Movie: బాలయ్య లెజెండ్ సినిమాలో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు గురూ..

బీ గోపాల్ తర్వాత ఆయనతో వరుస విజయాలను అందుకుంది బోయపాటే.. బాలయ్య తో కలిసి బోయపాటి సింహ, లెజెండ్, అఖండ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమా సంచలన విజయాలను అందుకున్నాయి.

Legend Movie: బాలయ్య లెజెండ్ సినిమాలో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు గురూ..
Legend Movie
Follow us

|

Updated on: Jun 23, 2023 | 12:22 PM

నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో అల్ టైం సూపర్ హిట్ గా నిలిచే సినిమాలు తెరకెక్కించింది బోయపాటి శ్రీను అనే చెప్పాలి. బీ గోపాల్ తర్వాత ఆయనతో వరుస విజయాలను అందుకుంది బోయపాటే.. బాలయ్య తో కలిసి బోయపాటి సింహ, లెజెండ్, అఖండ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమా సంచలన విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే లెజెండ్ సినిమాతో బాలయ్య నటవిశ్వరూపాని చూపి మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్.. బాలయ్య డైలాగ్స్ ఇప్పుడు విన్న, చూసిన గూస్ బంప్స్ రావడం పక్కా..

ఇక ఈ సినిమాలో బాలయ్య తన చెల్లెలిని చూడటానికి వెళ్లిన సీన్ థియేటర్స్ లో ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించింది. ఆడపిల్లల గురించి ఆ సన్నివేశంలో బాలయ్య చెప్పే డైలాగ్ సినిమా వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్యను మామయ్య అంటూ ముద్దుగా పిలిచే చిన్నారి గుర్తుందా..?

ఆ చిన్నారి ఎవరో మీకు తెలుసా..? ఆ పాప మరెవరో కాదు దర్శకుడు బోయపాటి శ్రీను కూతురు జోషిత శ్రీను. ఆ చిన్నారి బోయపాటి శ్రీను కూతురు అని చాలా మందికి తెలియకపోవచ్చు. బేబీ జోషిత తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. జోషిత మామయ్య అని పిలిస్తే బాలయ్య మురిసిపోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Latest Articles
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..