Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లెజెండ్రీ విలన్‌తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? అందానికే అసూయపుట్టేలా ఉందిగా..

సోషల్ మీడియాలో చైల్డ్ ఆర్టిస్ట్ ల ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. పదుల సంఖ్యలో హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో ప్రముఖ విలన్ రామిరెడ్డి తో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అప్పుడు ఆమె ఎలా ఉందంటే..

ఈ లెజెండ్రీ విలన్‌తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? అందానికే అసూయపుట్టేలా ఉందిగా..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2025 | 6:47 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాల్లో కనిపించేది కొంతసేపే అయినా తన నటనతో ప్రేక్షకులకు గుర్తుండిపోతుంటారు. ఇక ఇప్పుడు కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలు, హీరోయిన్స్ గాను మారిపోయారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు తేజ సజ్జ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవలే హనుమాన్ సినిమాతో ఏకంగా రూ. 300కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ గా మారిపోయాడు. అలాగే కావ్యకల్యాణ్ రామ్ ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.? ఆ చిన్నారిని చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ముఖ్యంగా భక్తిరస చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది ఆ చిన్నది.

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

పై ఫొటోలో నటుడు రామిరెడ్డితో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆ చిన్నది చాలా ఫెమస్.. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. తన అందంతో కుర్రకారును లవ్ లో పడేస్తుంది ఆ భామ. ఆ ముద్దుగుమ్మ పేరు అక్షయ జయరాం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

ఈ చిన్నది తమిళ్ లో చాలా సినిమాల్లో నటించింది. తమిళ్ లో ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఆలాగే భక్తిరస చిత్రాల్లో చిన్న పాప రూపంలో ఉన్న అమ్మవారు పాత్రలు చాలా చేసింది. అక్షయ జయరాం నటించిన సినిమాలు కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది. హీరోయిన్స్ ను బీట్ చేసే లుక్ లో షాక్ ఇస్తుంది. అక్షయ జయరాం లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అక్షయ జయరాం జర్నలిస్ట్ గాను పని చేసింది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ఈ భామ.. అడపాదపడ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by vanitha (@vanitha_makeover)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..