బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ హిట్స్ మాత్రం నిల్లు 

1 January 2026

Pic credit - Instagram

Rajeev 

హెబ్బా పటేల్.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. 

అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హెబ్బా.. కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేదు. 

ఆ తర్వాత కుమారి 21 అనే సినిమాతో ఒక్కసారిగా హిట్ అందుకుంది. ఈ సినిమాలో గ్లామర్ లుక్ లో అదరగొట్టింది. 

ఆ తర్వాత వరుసగా ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేసి మెప్పించింది. కానీ అంతగా హిట్స్ రావడం లేదు. 

మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ భామకు సరైన హిట్స్ మాత్రం రావడం లేదు. 

స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ కూడా చేసింది.. కానీ ఈ బ్యూటీకి పెద్ద హిట్ మాత్రం పడటం లేదు.