Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్ కూడా కుళ్లుకోవాల్సిందే.. అందానికి అసలైన అర్ధంలా మహేష్ బాబు అన్న కూతురు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియనక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కూడా కుళ్లుకోవాల్సిందే.. అందానికి అసలైన అర్ధంలా మహేష్ బాబు అన్న కూతురు
Maheshbabu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2025 | 11:29 AM

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రమేష్ బాబు. చివరగా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు. హీరోగా చేసిన రమేష్ బాబు ఆతర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. కాగా రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు.

మహేష్ బాబుకు ఆయన అన్న రమేష్ బాబు అంటే ప్రాణం..చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ ఆయన తెలిపారు. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన అన్న చివరి చూపుకు నోచుకోలేదు. ఇక రమేష్ బాబుకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

జయ కృష్ణ హీరో మెటీరియల్ గా ఉన్నాడు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది. ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారతి పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఈ చిన్నది.. త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి. అచ్చం హీరోయిన్ లా ఉన్న భారతి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత