Viral Photo: ఈ ఫోటోలో అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్..
Guess The Actress In This Viral Photo: అమాయకంగా కనిపిస్తూ.. బాలనటిగా ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు హడ్డులన్నీ చెరిపేసి.. గ్లామర్ డోస్ పెంచేసింది. తెలుగులో చేసిన ఒక్క సినిమాతో సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఆమెవరో గుర్తుపట్టారా.? లేక ఓ క్లూ ఇమ్మంటారా..! తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన '96' చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. కనిపెట్టండి చూద్దాం..!

ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గెస్ చేయగలరా.? సినీ ఇండస్ట్రీకి పరిచయమై.. నటిగా చేసింది కేవలం రెండు చిత్రాలే.. అంతకముందు మాత్రం సైడ్ రోల్స్ చేసి మెప్పించింది. అమాయకంగా కనిపిస్తూ.. బాలనటిగా ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు హడ్డులన్నీ చెరిపేసి.. గ్లామర్ డోస్ పెంచేసింది. తెలుగులో చేసిన ఒక్క సినిమాతో సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఆమెవరో గుర్తుపట్టారా.? లేక ఓ క్లూ ఇమ్మంటారా..! తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ’96’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. కనిపెట్టండి చూద్దాం..!
హా.! ఎస్ కరెక్టే.. ఆమె మరెవరో కాదు.. మలయాళీ భామ గౌరీ జి. కిషన్. తమిళ కల్ట్ క్లాసిక్ ’96’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించి మంచి మార్కులు దక్కించుకుంది. అలాగే ’96’ తెలుగు రీమేక్ ‘జాను’లో కూడా అదే పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘మాస్టర్’, ‘కర్ణన్’, ‘మర్గంకలి’ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తాజాగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో సంతోష్ శోభన్ హీరో కాగా.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కావడంతో.. ఆ తర్వాత గౌరీకి ఆఫర్లు రాలేదు. అటు ‘పేపర్ రాకెట్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం ఈ అమ్మడు తన కిల్లర్ లుక్స్, గ్లామర్‌తో కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం తమిళంలో ఈమె చేసిన ‘అదియే’ అనే సినిమా రిలీజ్ సిద్దమైంది.
View this post on Instagram
ఇక ఈ అందాల భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నీమధ్య ‘రిబ్ టాటూ’ అంటూ ఎవరికీ కనిపించని ప్లేస్‌లో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఆ పిక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు.
అలాగే ఇటీవల ఆమె మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ బీచ్‌లో బికినీలో ఆమె వయ్యారాలు ఒలకబోస్తు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటిదాకా అమాయకంగా కనిపించిన ఈమెను.. ఒక్కసారిగా స్విమ్ సూట్‌లో చూసేసరికి యూత్ షాక్‌తో సర్‌ప్రైజ్ కూడా అయ్యారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం…