పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కుర్ర హీరో.. ఆ సినిమా ఎదో తెలుసా.?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ లైనప్ చేసిన సినిమాలు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కుర్ర హీరో.. ఆ సినిమా ఎదో తెలుసా.?
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2024 | 10:50 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇక థియేటర్స్ దగ్గర పవన్ అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు చేస్తూ సందడి చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ లైనప్ చేసిన సినిమాలు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

అలాగే పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాలు కూడా కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాతో ఓ హీరో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో.? ఆ సినిమా ఏంటో తెలుసా.? పవన్ కళ్యాణ్ చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ ను పవన్ మిస్ చేసుకున్నాడు. అలాంటి సినిమాల్లో నువ్వే కావాలి సినిమా ఒకటి.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా మెప్పించాడు. పవన్ కళ్యాణ్ చేసిన లవ్ స్టోరీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు పవర్ స్టార్. అయితే నువ్వే కావాలి సినిమాను పవన్ మిస్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా చెప్పాలని ఉంది అనే టైటిల్ తో ఓ సినిమా మొదలు పెట్టారు. కానీ ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథతో తరుణ్‌తో సినిమా చేశారు. ఆ సినిమానే నువ్వే కావలి. ఈ సినిమాకు కె విజయ్‌ భాస్కర్‌ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాతోనే తరుణ్ హిట్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమా లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు తరుణ్.

ఇవి కూడా చదవండి

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?