Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే రీసెంట్ గా వేట్టయన్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రాణిస్తుంది.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..
Chandramukhi
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2024 | 9:35 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ డేస్‌లో వరసగా విజయాలు అందుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే రీసెంట్ గా వేట్టయన్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రాణిస్తుంది. ఇదిలా ఉంటే రజినీకాంత్ నటించిన సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో చంద్రముఖి సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె గుర్తుకువస్తుంది.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. 2005లో విడుదలైన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు అనే సినిమాకు రీమేక్. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో వడివేలు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. చంద్రముఖి సినిమాలో వడివేలును ఆయన భార్యను రజినీకాంత్ ఓ ఆ ఆట ఆడుకుంటాడు. ఈ టీజింగ్ సీన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

అయితే ఈ సినిమాలో వడివేలు భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే స్టన్ అవుతారు. ఆమె పేరు సోర్నా మాథ్యూ . చంద్రముఖి తర్వాత సౌత్ సోర్నా మాథ్యూకి చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదు.. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కారులో వేగంగా వెళ్తున్న డ్రైవర్‌.. సైడ్‌మిర్రర్‌లోంచి సడెన్‌గా
కారులో వేగంగా వెళ్తున్న డ్రైవర్‌.. సైడ్‌మిర్రర్‌లోంచి సడెన్‌గా
నలుగురితో రొమాన్స్.. ఇద్దరితో పెళ్లి.. ఇప్పుడు ..
నలుగురితో రొమాన్స్.. ఇద్దరితో పెళ్లి.. ఇప్పుడు ..
ఆ రాశులవారికి వ్యాపారమే బెస్ట్.. లాభాలే.. లాభాలు..
ఆ రాశులవారికి వ్యాపారమే బెస్ట్.. లాభాలే.. లాభాలు..
ముంబై ఇండియన్స్‌లోకి మళ్ళీ పాత ఛాంపియన్ ప్లేయర్
ముంబై ఇండియన్స్‌లోకి మళ్ళీ పాత ఛాంపియన్ ప్లేయర్
రూ. 41,999కే ఎలక్ట్రిక్ స్కూటర్..లైసెన్స్‌ అవసరం లేదు.. మైలేజీ..
రూ. 41,999కే ఎలక్ట్రిక్ స్కూటర్..లైసెన్స్‌ అవసరం లేదు.. మైలేజీ..
ప్రేమ పేరుతో కవ్వించి.. ఆపై అమ్మాయిలకు నగ్న వీడియో కాల్స్ చేసి..
ప్రేమ పేరుతో కవ్వించి.. ఆపై అమ్మాయిలకు నగ్న వీడియో కాల్స్ చేసి..
అలా టచ్ చేశావంటూ రచ్చ చేసిన తనూజ.. డీమాన్ తప్పు చేశాడా..?
అలా టచ్ చేశావంటూ రచ్చ చేసిన తనూజ.. డీమాన్ తప్పు చేశాడా..?
పెళ్లిలో గులాబ్‌జామున్‌ దొంగ,కెమెరామెన్‌ ఎదురుపడగానే ఏం చేసిందంటే
పెళ్లిలో గులాబ్‌జామున్‌ దొంగ,కెమెరామెన్‌ ఎదురుపడగానే ఏం చేసిందంటే
ఆ చిన్న చిన్న తప్పులే.. వాస్తు దోషానికి కారణం.. ఇంట్లో దరిద్రం..
ఆ చిన్న చిన్న తప్పులే.. వాస్తు దోషానికి కారణం.. ఇంట్లో దరిద్రం..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఇక విమానంలో ఈ వస్తువులు తీసుకెళ్లలేరు!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఇక విమానంలో ఈ వస్తువులు తీసుకెళ్లలేరు!