AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ తన పాత్రలోని వేరియాక్షన్స్ ను అద్భుతంగా చూపించారు.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2024 | 8:44 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహేష్ బాబు చేసిన సినిమాల్లో నాని సినిమా ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ తన పాత్రలోని వేరియాక్షన్స్ ను అద్భుతంగా చూపించారు. 2004లో విడుదలైన నాని సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అమీషాపటేల్ నటించింది.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

ఇక ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్  సంగీతం అందించారు. నాని సినిమాలోని అన్నిపాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పెదవేపలికిన సాంగ్ ఎవరు గ్రీన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు దేవయాని, రఘువరన్, సునీల్, నాజర్ , బ్రహ్మానందం ఇలా చాలా మంది నటించారు.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో నటించిన చిన్నోడు గుర్తున్నాడా.? నాని సినిమాలో మహేష్ బాబు చిన్న వయసులోనే పెద్ద వాడిగా ఎదిగిపోవాలని అనుకుంటాడు. రఘువరన్ చేసిన ఓ ప్రయోగం కారణంగా అతను పెద్దవాడిగా చిన్న కుర్రాడిలా మారుతూ ఉంటాడు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించిన చినోడు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇంతకూ అతను ఎవరో కాదు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మహేష్ మేనల్లుడు హీరో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా దేవకీ నందన వాసుదేవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

View this post on Instagram

A post shared by Galla Ashok (@ashokgalla_)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి