సెగలు పుట్టిస్తున్న సీరియల్ బ్యూటీ.. హీరోయిన్స్ కూడా కుళ్ళుకునే భామ ఎవరో తెలుసా..

ఇప్పటికే ఒకొక్క ఛానెల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ ను చూస్తున్నారు ఆడియన్స్. అంతే కాదు ఆ సీరియల్ లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాగా ప్రేక్షకులను మెప్పిస్తూ టాప్ లో దూసుకుపోయిన సీరియల్ గుప్పెడంత మనసు.

సెగలు పుట్టిస్తున్న సీరియల్ బ్యూటీ.. హీరోయిన్స్ కూడా కుళ్ళుకునే భామ ఎవరో తెలుసా..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 4:56 PM

తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటి అంటే తడబడకుండా చెప్పేది సీరియల్స్ అనే. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్ తోనే.. ఇప్పటికే ఒకొక్క ఛానెల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ ను చూస్తున్నారు ఆడియన్స్. అంతే కాదు ఆ సీరియల్ లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాగా ప్రేక్షకులను మెప్పిస్తూ టాప్ లో దూసుకుపోయిన సీరియల్ గుప్పెడంత మనసు. ఇటీవలే ఈ సీరియల్ కు ఎండ్ కార్డు పడింది. ఈ సీరియల్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సీరియల్ లో నటించిన ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు దగ్గరైంది. పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఆ సీరియల్ నటే.. అందంతో హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉంటుంది. సీరీయల్స్ నుంచి ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

గుప్పెడంత మనసు సీరియల్ చూసిన వారికి జగతి పాత్ర తెలిసే ఉంటుంది. ఆ పాత్రలో నటించిన నటి పేరు జ్యోతి రాయ్. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ లో తల్లిపాత్ర నటించిన ఈ భామ బయట ఎలా ఉంటుందో తెలుసా.. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సెగలు పుట్టిస్తున్నాయి. సీరియల్ లో పద్దతిగా తల్లిపాత్రలో కనిపించిన జోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో కవ్విస్తుంది. దిమ్మతిరిగే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టనివ్వడంలేదు.

ఇవి కూడా చదవండి

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్. అమ్మబాబోయ్ ఇంతందం పెట్టుకొని సీరియల్స్ లో నటించడం ఏంటండీ..? హీరోయిన్స్ కూడా పనికి రారు మీ ముందు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో మతి పోగొడుతుంది జోతిరాయ్. అమ్మడి ఫోటోలు అదరగొడుతున్నాయి. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడటం లేదు ఈ బ్యూటీ.  ఓ ప్రముఖ దర్శకుడితో జోతి రాయ్ రెండో వివాహం చేసుకున్నారు. జోతి రాయ్ కి కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె పలు సీరియల్స్ లో నటించారు. ఇక ఇప్పుడు కిల్లర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. భర్త డైరెక్షన్లోనే కిల్లర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది ఈ బ్యూటీ.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.