AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odela 2 Movie: ఈ నటుడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్.. నాని, బాలకృష్ణతో సూపర్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు..

ఇప్పుడిప్పుడే తెలుగు సినీరంగంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వశిష్ట ఎన్ సింహా. పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నఅతడు.. ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. కానీ మీకు తెలుసా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్.

Odela 2 Movie: ఈ నటుడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్.. నాని, బాలకృష్ణతో సూపర్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు..
Vashista
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2025 | 9:53 AM

Share

వశిష్ట ఎన్ సింహా.. ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటున్న విలన్. గతంలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో విలనిజంతో అదరగొట్టాడు. ఇక ఇటీవల వచ్చిన ఓదెల 2 చిత్రంలోనూ కనిపించాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాలో తమన్నాతోపాటు హెబ్బా పటేల్ సైతం నటించగా.. వశిష్ట ఎన్ సింహా విలన్ పాత్రలో కనిపించారు. కొత్తగా పెళ్లైన అమ్మాయిలను అత్యాచారం చేసి చంపే ప్రేతాత్మ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపంతో ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా గంభీరమైన గొంతుతో ప్రేక్షకులను భయపెట్టాడు. ఈ సినిమా తర్వాత వశిష్టకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ నటుడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.. ? టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

వశిష్ట భార్య మరెవరో కాదు..తెలుగు హీరోయిన్ హరిప్రియ. న్యాచురల్ స్టార్ నాని నటించిన పిల్ల జమీందార్ సినిమా హీరోయిన్. ఈ మూవీలో అచ్చమైన తెలుగమ్మాయిల సంప్రదాయ పద్దతితో..అందం, అభినయంతో ఆకట్టుకుంది. అంతకు ముందు తకిట తకిట సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో తెలుగు సినీరంగంలో హరిప్రియ పేరు మారుమోగింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ జోడిగా అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్.. ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించింది. అలాగే బాలకృష్ణ నటించిన జై సింహా మూవీలోనూ కనిపించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది హరిప్రియ.

ఇవి కూడా చదవండి

హరిప్రియ, వశిష్ట సింహలది ప్రేమవివాహం. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2023లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వీరికి పండండి బిడ్డ జన్మించింది. వశిష్ట సింహా.. కన్నడలో ఫేమస్ నటుడు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత తెలుగులో ఫేమస్ అయ్యారు.

View this post on Instagram

A post shared by Vasishta N Simha (@imsimhaa)

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?