కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు.. ఆకు కూరల కంటే మోస్ట్ పవర్ఫుల్..
ఈ గింజలు కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచివి. మీరు వీటిని తింటే కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు వల్ల కంటి రెటీనాకు కలిగే నష్టం, వయసుతో పాటు వచ్చే చూపు తగ్గిపోవడం వంటి సమస్యలకు ఇది నయం చేయగలదని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. కంటి రక్షణకు, అంధత్వం రాకుండా కాపాడటానికి ఈ గింజలు మంచిగా పనిచేస్తాయని పరిశోధనలు రుజువు చేశాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
