AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

విశ్వక్ రెగ్యులర్ ఫార్మేట్ లోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో గామీ సినిమా ఒకటి. గామి ఓ డిఫరెంట్ మూవీ. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించి మెప్పించాడు. గామి 2024లో విడుదలైంది.

Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!
Gaami
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2024 | 10:49 AM

Share

విశ్వక్ సేన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. విశ్వక్ సేన్ నటించిన సినిమాలన్నీ డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. ఇక విశ్వక్ రెగ్యులర్ ఫార్మేట్ లోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో గామీ సినిమా ఒకటి. గామి ఓ డిఫరెంట్ మూవీ. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించి మెప్పించాడు. గామి 2024లో విడుదలైంది. కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్‌ తో పాటు చాందిని చౌదరి, అభినయ, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ సినిమా మార్చి 08న విడుదలైంది. అలాగే  ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

ఇక ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమా ఓ చిన్న పాప కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. ఉమ అనే పాత్రలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ఈ చిన్నారి పేరు హారిక. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ చిన్నారి. గామి సినిమా విడుదలై కొన్ని నెలలు మాత్రమే అవుతుంది. కానీ ఈ సినిమా షూటింగ్ జరిగి చాలా కాలం అయ్యింది. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. హారిక ఇప్పుడు క్యూట్ లుక్ లోకి మారిపోయింది. ఈ టీనేజ్ చిన్నది త్వరలోనే హీరోయిన్ అవుతుందని అభిమానులు, నెటిజన్స్ అంటున్నారు. చక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఉన్న ఈ చిన్నది హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.. చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా సినిమాలు చేశారు. అలాగే హారిక కూడా హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుందేమో చూడాలి. హారిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి