AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: పుష్ప ప్రీ ఎఫెక్ట్.. థియేటర్లలో చిన్న సినిమాలకు నో బుకింగ్స్..

పెద్ద సినిమాల రిలీజుల తర్వాతే కాదు.. రిలీజులకు ముందు కూడా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు.. కావాలంటే ఇప్పుడు థియేటర్లకు వెళ్లి చూడండి.. పుష్ప ప్రీ ఎఫెక్ట్ ఎంతుందో అర్థమైపోతుందని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

Prudvi Battula
|

Updated on: Nov 28, 2024 | 9:26 AM

Share
పెద్ద సినిమాల రిలీజుల తర్వాతే కాదు.. రిలీజులకు ముందు కూడా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు.. కావాలంటే ఇప్పుడు థియేటర్లకు వెళ్లి చూడండి.. పుష్ప ప్రీ ఎఫెక్ట్ ఎంతుందో అర్థమైపోతుందని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

పెద్ద సినిమాల రిలీజుల తర్వాతే కాదు.. రిలీజులకు ముందు కూడా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు.. కావాలంటే ఇప్పుడు థియేటర్లకు వెళ్లి చూడండి.. పుష్ప ప్రీ ఎఫెక్ట్ ఎంతుందో అర్థమైపోతుందని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

1 / 5
ఎఫెక్ట్ ఆ రేంజ్‌లో ఉందా పుష్పా అని మాట్లాడుకుంటున్నారు జనాలు.. విశ్వక్సేన్‌ హీరోగా నటించిన సినిమా మెకానిక్‌ రాకీ. గత ఐదారేళ్లుగా చాలా మందికి అనుభవంలోకి వచ్చిన ఓ టాపిక్‌తో సినిమా చేశాం. తప్పకుండా నచ్చుతుంది అని కాన్ఫిడెంట్‌గా కనిపించారు విశ్వక్‌. మరి ఆ నమ్మకం థియేటర్లలో సీట్లు ఫిల్‌ చేస్తోందా? లేదా..

2 / 5
సేమ్‌ డేట్‌ రిలీజ్‌ అయిన జీబ్రా పరిస్థితి ఏంటి.? పర్ఫెక్ట్ హిట్‌ ఒక్కటి పడితే చాలనుకున్నారు సత్యదేవ్‌. ఆయన హీరోగా నటించిన జీబ్రాకు మంచి టాకే వచ్చింది. అయినా పుష్ప2 ఎఫెక్ట్ ఈ మూవీ మీద కూడా కనిపిస్తోంది. ఇలా..

3 / 5
నవంబర్‌ 22న రిలీజ్‌ అయిన సినిమాల మీద మాత్రమే కాదు... నవంబర్‌ 29 మీద కూడా బాగానే ఉంది క్రేజీ మూవీ టిక్కెట్‌ ఎఫెక్ట్. మరి చుడాలిక మరి ఏమి జరగనుందో.? వీటిపై పుష్ప ఎఫెక్ట్ పడుతుందా.? లేదా.? 

4 / 5
డిసెంబర్‌ 5న రిలీజ్‌కి అన్ని విధాలా రెడీ అవుతోంది పుష్ప2. ఆదివారంతో షూటింగ్‌ పూర్తవుతుంది. ఇప్పుడు చిత్రీకరిస్తున్న పాటకు సండేతో ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తారు. ఇక అన్నీ ఓ సారి చెక్‌ చేసుకుని థియేటర్లలో ల్యాండ్‌ చేయడమే సుక్కు మాస్టర్‌ ముందున్న పని.

5 / 5
Follow Us
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!

ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?

అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..

రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు

రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది

పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి

రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్

ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..