AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందీ మావ.. మరీ ఇంత మార్పా..!! ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. సినిమా సినిమాకి కొత్త దనం చూపిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో.

ఇదేందీ మావ.. మరీ ఇంత మార్పా..!! ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2025 | 4:14 PM

Share

టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. సినిమా సినిమాకి కొత్త దనం చూపిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో. కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రల్లో మెరిసిన సుధీర్ బాబు ఆతర్వాత హీరోగా మారాడు. శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా ను మెప్పించాడు. బాలీవుడ్ సినిమాలో విలన్ గా చేశాడు సుదీర్ బాబు. 2013 హారర్ కామెడీ చిత్రం ప్రేమ కథా చిత్రమ్‌తో బాబు విజయాన్ని రుచి చూశాడు.

ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే

ఇక సుదీర్ బాబు నటించిన సినిమాల్లో భలేమంచి రోజు అనే సినిమా ఒకటి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో సుధీర్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా.? ఆమె పేరు వామిక.. ఇప్పుడు ఆమె చాలా క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ. అవును వామికను ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. భలేమంచి రోజు సినిమా సమయంలో ఆమె కాస్త బొద్దుగా ఉంది.

ఇవి కూడా చదవండి

నా వల్ల అందరికి లాభం వచ్చింది.. నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు: హీరోయిన్

కానీ ఇప్పుడు సన్నజాజిలా మారి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. అంతే కాదు తన అందాలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ పంజాబీ, హిందీ సినిమాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఇక రీసెంట్ గా వరుణ్ ధావన్ ,కీర్తిసురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమాలో నటించింది. ఈ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. కాగా ఇప్పుడు ఈ బ్యూటీని చూసిన నెటిజన్స్ సుధీర్ బాబు ఈ అందాల భామతో నటించారు. ఆయన అదృష్టవంతుడు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదెక్కడి సినిమా రా మావ.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. అలాగే అంతకు మించి..

View this post on Instagram

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!