Kerintha: పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిన కేరింత హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..
2015 జూన్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించారు.

యువతను ఆకట్టుకున్న సినిమాల్లో కేరింత సినిమా ఒకటి. 2015 జూన్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అంతకు ముందు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో భావన గా నటించి అమ్మడు గుర్తుందా..? కేరింత సినిమాలో నూక రాజు, భావన మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో భావన పాత్రలో నటించిన ముద్దుగుమ్మ ఎవరో కాదు. ఆ అమ్మడి పేరు సుకృతి అంబటి. ఆమె పాత్ర సినిమాలో ఆకట్టుకుంది. కేరింత సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు ఈ చిన్నది. మొన్నామధ్య ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.
కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళిన సుకృతి. కేరింత మూవీ కాస్ట్ హంట్ జరుగుతుందని తెలిసి. తన ఫోటోలు వీడియోలు పంపించింది. వాటిని చూసిన యూనిట్ వాళ్లు సుకృతిని భావన పాత్రకు ఎంపిక చేశారు. అలా కేరింత సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
