Director Prasanth Varma: ప్రభాస్ ఫాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తాం..! ఎంట్రీ చూస్తే పూనకాలే..: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
తిరుపతిలో ఆదిపురుష్ హంగామా మొదలైంది. అభిమానులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరీ.. తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎక్కడెక్కడినుంచో వస్తున్నారు అభిమానులు. ఇలాగే ప్రభాస్‌ను చూడాలని ఏకంగా 20వేలు ఖర్చుపెట్టి మరీ ఫ్లైట్‌లో బయలుదేరారు
తిరుపతిలో ఆదిపురుష్ హంగామా మొదలైంది. అభిమానులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరీ.. తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎక్కడెక్కడినుంచో వస్తున్నారు అభిమానులు. ఇలాగే ప్రభాస్‌ను చూడాలని ఏకంగా 20వేలు ఖర్చుపెట్టి మరీ ఫ్లైట్‌లో బయలుదేరారు కొందరు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆదిపురుష్ ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ కోసం వెళ్తున్న టీవీ9 ప్రతినిధులకు అభిమానులు కనిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

