Adipurush Pre Release Event Live Video: ప్రభాస్ ఎంట్రీతో అందర్లో గూస్ బంప్స్.. ఈవెంట్లో రెచ్చి పోయిన ఫ్యాన్స్
తిరుమల వెంకన్న సాక్షిగా.. ఆదిపురుష్ మేనియా అంతకంతకూ పెరిగిపోతోంది. ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. రఘరాముడి వేషధారణలో ఉన్న ప్రభాస్ ను చూసి.. అందర్లో భక్తి భావం పొంగుకొస్తోంది. జై శ్రీరామ్ నినాదం మరో సారి పెల్లుబికి అందరి నోటి నుంచి వస్తోంది. ఈ సినిమా చూడాలనే ఆరాటాన్ని విపరీతంగా కలిగిస్తోంది.
తిరుమల వెంకన్న సాక్షిగా.. ఆదిపురుష్ మేనియా అంతకంతకూ పెరిగిపోతోంది. ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. రఘరాముడి వేషధారణలో ఉన్న ప్రభాస్ ను చూసి.. అందర్లో భక్తి భావం పొంగుకొస్తోంది. జై శ్రీరామ్ నినాదం మరో సారి పెల్లుబికి అందరి నోటి నుంచి వస్తోంది. ఈ సినిమా చూడాలనే ఆరాటాన్ని విపరీతంగా కలిగిస్తోంది. ఓం రౌత్ డైరెక్షన్లో … మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా.. జూన్ 16న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఇప్పుడో న్యూస్ బీటౌన్‌లో హల్చల్ చేస్తోంది. ఎస్ ! ఇప్పటికే నాన్ థియేటర్ అండ్ థియేటర్ రైట్స్‌లో దాదాపు 432 కోట్లకు పైగా వసూళ్లు చేసిందన్న టాక్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్ మూవీని… తాజాగా ఓటీటీ జెయింట్ అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు..ఈ మూవీ స్క్రీమింగ్ రైట్స్‌ను ప్రైమ్ కంపెనీ సొంతం చేసుకుందట. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి.. దాదాపు 250 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం. ఇప్పుడిదే న్యూస్.. బీ టౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.