Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఊహించని శుభవార్త అందింది. ఈ సినిమా విడుదల తేదీ ఒక వారం ముందుగానే, మార్చి 19న, తెలుగు నూతన సంవత్సరాది కానుకగా ఖరారైంది. అంతేకాకుండా, ఎస్.ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాజెక్టులో చేరారు. ఇది పవర్ స్టార్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందింది. సాధారణంగా పవర్ స్టార్ సినిమాలు చెప్పిన తేదీకి వస్తే చాలు అనుకుంటున్న తరుణంలో, హరీష్ శంకర్ ఊహించని విధంగా కీలక అప్డేట్లను విడుదల చేశారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్క రోజులోనే సూపర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ మారిందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది వాయిదా పడటం కాదు, షెడ్యూల్ కంటే వారం ముందుగానే, మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది కానుకగా ఈ తేదీని ఖరారు చేశారు. ముందుగా మార్చి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 19న రాబోతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్
Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??
Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక
AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

