Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన ఏప్రిల్ 8 ప్రకటించారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

బాబోయ్..! అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 14, 2025 | 1:52 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకాలే. యంగ్ హీరోనుంచి.. స్టైలిష్ స్టార్ గా .. ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇలా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ ను యాక్షన్ హీరోగా మార్చిన సినిమా బన్నీ. యాక్షన్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా..? ఆమె పేరు గౌరీ ముంజాల్. ఈ మూవీలో గౌరీ ముంజాల్ తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేసింది.

గౌరీ ముంజాల్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. అలాగే ఒక మలయాళ సినిమాలోనూ నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువే ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీపైనే ఆమె ఫోకస్ చేసింది. గౌరీ ముంజాల్ చివరిగా తెలుగులో జగపతిబాబు నటించిన బంగారు బాబు సినిమాలో నటించింది. ఆ తర్వాత 2011 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగులో ఆమె శ్రీ కృష్ణ 2006 , గోపి- గోడ మీద పిల్లి, భూకైలాస్ వంటి సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడిని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లా లేకపోయినా గ్లామర్ గానే ఉంది ఈ భామ. గౌరీ ముంజాల్ లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Gauri Munjal (@postbymovies)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..