ప్రొడ్యూ..సర్ VS ప్రొడ్యూసర్స్ ఫైట్ లో గెలుపు ఎవరిది ? వీడియో
టాలీవుడ్ ఫిలిం చాంబర్ ఎన్నికలు పెద్ద, చిన్న నిర్మాతల మధ్య దీర్ఘకాలంగా పేరుకుపోయిన విభేదాలను వెలుగులోకి తెచ్చాయి. డబ్బు, అధికారం, నియంత్రణ కోసం సాగుతున్న ఈ పోరాటంలో అసంబద్ధమైన ఓటింగ్ బైలాస్ కీలకంగా మారాయి. ఒక సభ్యుడికి అనేక ఓట్లు ఉన్న ప్రస్తుత వ్యవస్థపై చిన్న నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు.
టాలీవుడ్ వెండితెర వెనుక ఎప్పుడూ పోరాటమే నడుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏళ్లుగా మగ్గుతున్న అసంతృప్తి ఫిలిం చాంబర్ ఎన్నికల వేళ ఒక్కసారిగా బయటపడింది. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతల మధ్య జరుగుతున్న ఈ పోరు డబ్బు, అధికారం, నియంత్రణ కోసమే అని అభిప్రాయపడుతున్నారు. ఒక నిర్మాతకు సినిమా అనేది వ్యాపారం కాగా, మరొకరికి జీవితం అవుతుంది. ఈ అసమానతే టాలీవుడ్‌ను చీల్చుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

